చర్చ:చెరబండరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


చెరబండరాజు 44లో పుట్టాడా? స్వాతంత్ర్యము వచ్చేనాటికి పాతికేళ్లవాన్నని రాసుకున్నట్టు గుర్తు. సరిచూడ గలరు. --వైఙాసత్య 17:45, 20 సెప్టెంబర్ 2006 (UTC)

జననం - మరణం గురుంచి[మార్చు]

నాదగ్గర ఉన్న వ్యాసంలో 1944లో పుట్టినట్లు 1982 జూలై 2న మరణించినట్లు ఉన్నది. మీ దగ్గర ఏదైనా ఆధారలు ఉంటే సరిచేయగలరు. Varmadatla 18:20, 20 సెప్టెంబర్ 2006 (UTC)

కవితలు[మార్చు]

ఈ వ్యాసంలో కవితలను ఇచ్చారు. వాటిలో అనేకం ఉన్నాయి. వీటిని క్రమపద్దతిలో పెట్టడం కూడా ఇబ్బందిగా ఉంది.. వీటిని వికీసోర్స్‌లో భద్రపరచి ఇందులో తొలగించాలని నా అభిప్రాయం.. సభ్యులు స్పందించగలరు..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 17:16, 15 ఫిబ్రవరి 2018 (UTC)

ఈ వ్యాసంలో అన్ని కవితలు, పాటలు వికీకరణ లేకుండా ఏదైనా వెబ్‌సైట్ నుండి కాపీ చేసినవిగా చేర్చినట్లుంది. ఆ పాఠ్యాన్ని తొలగించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం hide చేసాను.--కె.వెంకటరమణచర్చ 09:32, 13 జూలై 2019 (UTC)