చర్చ:చేమూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Cscr-featured.svg చేమూరు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం 34 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipediaగ్రామ ప్రజలు అగ్ని ప్రవేశం చేస్తారు అన్న విషయాన్ని వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ వాక్యాన్ని చాలా రకాలుగా అన్వయించుకునే వీలు ఉంది కాబట్టి. TeluguPadam 15:01, 1 నవంబర్ 2009 (UTC)

అవును. రవీ. కొంచెం వివరించు --కాసుబాబు 16:12, 1 నవంబర్ 2009 (UTC)
నిప్పులపై నడుస్తారు అని రాశాను. ఓకేనా? --రవిచంద్ర (చర్చ) 06:51, 2 నవంబర్ 2009 (UTC)
తప్పకుండా ఇది బాగుంది. అర్థం అవుతోంది మీరు చెప్పాలనుకునేది --TeluguPadam 21:04, 2 నవంబర్ 2009 (UTC)

చాలా చక్కని గ్రామ వ్యాసం[మార్చు]

చాలా చక్కని గ్రామ వ్యాసం ఇది. ఇక నుండి గ్రామ వ్యాసం ఎలా వ్రాయాలో తెలుపడానికి నేను ఈ వ్యాసాన్ని ఉపయోగిస్తాను :) --విష్ణు (చర్చ)10:15, 17 జూలై 2013 (UTC)