Jump to content

చర్చ:చైనా మహా కుడ్యం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


చైనా మహా కుడ్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

దీని పేరు చైనా మహా కుడ్యము గా పేరు మారుద్దామా? రవిచంద్ర(చర్చ) 12:01, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చక్కటి సబబైన పేరు సూచించారు, అలాగే nisar 12:22, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేనూ అలాగే అనుకొన్నాను. కాని "మహాగోడ" కూడా వెరైటీగా అనిపించింది. "సముదాయ పందిరి"కి, "యాదృచ్చిక పేజీ"కి కూడా ఏవైనా ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:34, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' కు తెలుగులో ఏమివ్రాయాలబ్బా అని చాలాసేపు బుర్ర గోక్కున్నాను, సరే పని మొదలెడదాం, పేరు సూచించేవారు తప్పకుండా దొరుకుతారనే ఉద్దేశ్యంతో మొదలెట్టాను, ఠకీమని రవిచంద్రగారు, నా తల భారాన్ని దించేశారు. కాసుబాబు గారి కామెంటరీ చూసి నా "తర్జుమా ఘనత" పై (గ్రేట్ వాల్ = మహా గోడ) నవ్వాగలేదు, చాలాసేపు నవ్వుకున్నాను. nisar 14:23, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]