Jump to content

చర్చ:చౌడవరం (వేంసూరు)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చౌడవరం (వేంసూరు)

  • జిల్లా పేజిలో ఉండవలసిన "డివిజన్లు లేదా మండలాలు,నియోజక వర్గాలు" విభాగంలో ఉన్న సమాచారం ఈ వ్యాసంలో ఉండటం అవసరం లేదనుకుంటాను
  • అలాగే రాష్ట్రం వ్యాసంలో ఉండవలసిన "తెలంగాణ చరిత్ర" ఈ గ్రామం వ్యాసంలో ఉండటం ఎంతవరకు సబబు? అని ఆలోచించగలరు.

--యర్రా రామారావు (చర్చ) 14:53, 8 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]