చర్చ:జగ్గారావు (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg జగ్గారావు (నటుడు) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


అన్ని మూలాలలో కూడా "కొంగర జగ్గారావు" అని ఉన్నది. ఒక్క శేషగిరిరావు బ్లాగులో మాత్రం ఎస్.వి.జగ్గారావు ఉన్నది. అందువల్ల ఈ శీర్షికను "కొంగర జగ్గారావు" గా మార్చడమైనది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:47, 5 అక్టోబరు 2016 (UTC)

నాకు తెలిసి జగ్గయ్య గారి పూర్తి పేరు కొంగర జగ్గయ్య. ఎవరో పొరబాటున ఇతడి పేరు ముందు కొంగర తగిలించి ఉంటారు అని నా అనుమానం. ఈ విషయాన్ని నిర్థారించ వలసి ఉంది. అంత వరకు ఇతడి పేరును కొంగర జగ్గారావు అని కానీ ఎస్.వి.జగ్గారావు అని కానీ కాకుండా "జగ్గారావు" అని మాత్రమే ఉంచితే సబబుగా ఉంటుంది.--స్వరలాసిక (చర్చ) 14:44, 5 అక్టోబరు 2016 (UTC)

ఆయన పేరు కోసం కొన్ని లింకులు- సమీక్ష[మార్చు]