చర్చ:జనవరి 1
స్వరూపం
Untitled
[మార్చు]జనవరి 1 లో జనవరి క్యాలండర్ రావటం లేదు. ఒక్క ఫిబ్రవరి నెల క్యాలండర్ మాత్రమే వెబ్ పేజీలో కనిపిస్తుంది. మిగిలిన నెలల పేర్లతో (మూస: మార్చి 2010) అని మిగిలిన 11 నెలల పేర్లతో కనిపిస్తుంది. ఫిబ్రవరి నెల లాగ మిగిలిన నెలలకు కూడా క్యాలండర్ రావాలంటే ఏమి చెయ్యాలి. Talapagala VB Raju 10:41, 20 జూన్ 2010 (UTC)
- మూసను తయారుచేశాను కాని నాకైతే తేదీలు కనిపించడం లేదు, మళ్ళీ తరువాత ప్రయత్నిస్తాను. -- C.Chandra Kanth Rao-చర్చ 11:36, 20 జూన్ 2010 (UTC)