Jump to content

చర్చ:జయరాజు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

జయరాజు పేజీని విస్తరించగలరు.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 06:57, 23 సెప్టెంబరు 2015 (UTC)ప్రత్యుత్తరం

నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, మీరు వ్యాసాలను ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు చర్చాపేజీలో విస్తరణ సహాయం కోరినందువల్ల ప్రయోజనం ఉండదు. అదే వ్యాసంలో పై భాగాన {{విస్తరణ}} అనే మూసను ఉంచండి. కొంతకాలానికి విస్తరణ జరగవచ్చు! లేదా ఎవరి సహాయమైనా కావలసి వస్తే వారి చర్చాపేజీలో సహాయం కోరండి. వికీలో సహాయం కావలసి వస్తే మీరు చేర్చిన సహాయ అభ్యర్థనా పేజీలో {{సహాయం కావాలి}} మూసను చేర్చాలి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:37, 24 సెప్టెంబరు 2015 (UTC)ప్రత్యుత్తరం