చర్చ:జల్సా
స్వరూపం
అభినందన
[మార్చు]వ్యాసం బాగా వచ్చింది. ఇలాగే సినిమా వ్యాసాలన్నిటిలోనూ, కథ సంక్షిప్తంగా వ్రాయగలిగితే ఎంతయినా బాగుంటుంది.--S I V A 01:29, 22 ఏప్రిల్ 2009 (UTC)
కృతజ్ఞతలు
[మార్చు]అభిమాని గా నా వంతు ఉడుతా భక్తిని ప్రదర్శిస్తున్నాను. అభినందనకి ధన్యవాదాలు.--Veera.sj 08:20, 9 మే 2009 (UTC)
సంభాషణలు
[మార్చు]- నీకు బాగా తగులుద్ది రోయ్!
- వందిచ్చి వెయ్యంటాడేమిటీ?
ఇలాంటివి సినిమాల్లో చాలా సాధారణమైన సంభాషణలు కదా? వికీపీడియా సినిమా వ్యాసాల్లో ఉండదగ్గంత ప్రాముఖ్యత వీటికి లేదనుకుంటాను. వీటిని చేర్చిన సభ్యుడు కొత్త ఉత్సాహంతో చేర్చి ఉండవచ్చు. కానీ ఒకసారి ఇతర సభ్యులు కూడా సమీక్షించి తమ అభిప్రాయాలు తెలుపగలరు. — రవిచంద్ర(చర్చ) 13:15, 11 మే 2009 (UTC)
- సినిమా చూసినవారికి ఈ సంభాషణలో కొంత ప్రత్యేకత ఉన్నట్లు అనిపించవచ్చును. కాని రవిచంద్ర అన్నట్లు ఇవి చాలా సాధారణమైనవే. ఉండవలసిన అవుసరం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:40, 11 మే 2009 (UTC)
- అవసరం లేదు అనిపిస్తే నిరభ్యంతరంగా తొలగించండి 122.160.228.88 05:28, 14 మే 2009 (UTC)