చర్చ:జీవకణాలు జాబితా
Jump to navigation
Jump to search
జీవకణాలు అనే మాటకి అర్థం biomolecules కాదు. ఇలాంటి జాబితా వల్ల ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. ఇటువంటి జాబితాలు ఉన్న పేజీలు ఇంకా చాలా కనిపిస్తున్నాయి ఈ వికీపీడియాలో. ఆలోచించగలరు. Vemurione (చర్చ) 13:28, 5 అక్టోబరు 2015 (UTC)
- జీవకణము అనేదానికి ఆంగ్ల పదం cell . అందువలన ఈ వ్యాసంలో గల బయోమాలిక్యూల్స్ అనే పదాన్ని మార్చాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 15:14, 5 అక్టోబరు 2015 (UTC)