Jump to content

చర్చ:జెనర్ ప్రైజ్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
జెనర్ ప్రైజ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2020 సంవత్సరం, 30 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


విశేషమేంటంటే.., దీనికి ఎన్వికీలో వ్యాసం లేదు. 2018 లో సరైన మూలాలు లేనందున దాన్ని తొలగించారు. 2018 ఏప్రిల్‌లో జరిగిన తొలగింపు చర్చలో, అసలు ఈ ప్రైజంటూ ఉందా అని అనే అనుమానమొచ్చింది నాకు అని ఒకరు రాసారు. "ఒకవేళ నిజంగానే ఈ పురస్కారం ఉన్నా, ఈ వ్యాస నిర్మాణం ఎంత దోషపూరితంగా ఉందంటే, దీన్ని తొలగించి మళ్ళీ మొదలు పెట్టాల్సిందే" అని ఆ వాడుకరి రాసారు. తొలగింపు జరిగింది గానీ, కొత్త పేజీని ఇంకా సృష్టించలేదు. __చదువరి (చర్చరచనలు) 03:23, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]