చర్చ:జై ఆంధ్ర ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం చివర్లో చేర్చిన "ప్రముఖుల పలుకులను" తెలగించాను. అవన్నీ ఈ మధ్యకాలంలో (2009,2010లలో) జరుగుతున్న ఉధ్యమాల నేపద్యంలో చేసిన ప్రసంగాలు, లేదా ఆయా నాయకుల అభిప్రాయాలు. వాటికీ ఈ వ్యాసానికి సంభందం లేదని అనిపించడం వలన వాటిని వ్యాసం నుండి తొలగించాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:45, 5 జనవరి 2010 (UTC)

బొమ్మలు లేని వ్యాసం[మార్చు]

ఒక్క బొమ్మ కూడ లేదు. అప్పటి ప్రత్యేక ఉద్యమ తాలూకు చిత్రాలని ఈ వ్యాసంలో ఉంచితే వ్యాసం పరిపూర్ణం అవుతుంది.