Jump to content

చర్చ:జోస్ బట్లర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అనువాద నాణ్యత

[మార్చు]

@PARALA NAGARAJU గారు, అనువాద రచన చేర్చినందులకు ధన్యవాదాలు. అయితే మూలాల నాణ్యత లోపించింది. ఆంగ్లవికీపీడియాని మూలంగా వాడకూడదు. మీ అనువాదానికి ఏ పరికరం, అనువాదం నాణ్యతగా వున్నదనటానికి ఏ ప్రక్రియ వాడుతున్నారు? అనువాద మూలం శాశ్వత లింకు వివరాలు మీ సవరణ సారాంశంలో పొందుపరచితే, ఇతరులు వ్యాసాన్ని సరిచూడడానికి, అభివృద్ధికి సూచనలు చేయడానికి వీలవుతుంది. Special:ContentTranslation వాడి అనువాదాన్ని మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా భద్రపరచి, తరువాత ప్రధానపేరుబరిలోని వ్యాసంలో విలీనం లేక తరలింపు చేయటం కూడా పరిశీలించండి. మరింత సమాచారానికి వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం చూడండి. అర్జున (చర్చ) 03:43, 28 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]