Jump to content

చర్చ:జ్వాలాముఖి (రచయిత)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
జ్వాలాముఖి (రచయిత) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2009 సంవత్సరం, 07 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వీరు వ్రాసిన కవితలు ఇతర రచనలు మరియు రచనా శైలి గురించి వ్యాసంలో పొందుపరిస్తే బాగుంటుంది.

కమ్యూనిస్ట్ కవులకు ఒక ప్రత్యేక వర్గం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది.--SIVA 01:07, 16 డిసెంబర్ 2008 (UTC)

ఇది చాలా కృత్తిమ వర్గం అవుతుందని నాకనిపిస్తుంది. అలా ఎక్కడా వర్గీకరించినట్టు కనిపించదు. అభ్యుదయ కవులు, భావ కవులు, విప్లవ రచయితలు ఇలాంటివి మరింత సహజమైన వర్గాలు --వైజాసత్య 02:46, 16 డిసెంబర్ 2008 (UTC)
  • విప్లవ కవులు లేదా (వర్గం:విప్లవ రచయితలు) అంటే సబబుగా ఉంటుంది. ఈ వర్గం ఇప్పటికే ఉన్నది. విరసం సభ్యుల్లో కొంతమంది కమ్యూనిష్టు భావాలు కలిగిన రచయితల్ని ఈ వర్గంలో ఉంచవచ్చును.Rajasekhar1961 06:00, 16 డిసెంబర్ 2008 (UTC)

జ్వాలాముఖి (రచయిత) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి