చర్చ:టంగుటూరి ప్రకాశం
రెండు వ్యాసాలు
[మార్చు]ఈ వ్యాసాన్ని అనువాదించి టంగుటూరి ప్రకాశం పంతులు అనే వ్యాసంలో కలిపేయాలని నా సూచన. అలా కలిపేసిన తరువాత ఈ పేజీని దారిమార్పు పేజీగా చేయవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:03, 19 మే 2007 (UTC)
ఈ వాసాన్ని delete చేసి ఇప్పటికే వున్న వ్యాసానికి దారి మార్పు చేయగలరు. వేణు
క్రికెట్టు
[మార్చు]నేను 7త్ 8త్ లొ ప్రకాశం పంతులు గారిమీద నాండిటేయైల్ ఉండేది. దాని ప్రకారం పంతులుగారు క్రికెట్టు ఆడిన దాకలాలు లేవు. రిఫరెంసులు ఉన్నాయా ???? క్రికెట్టు మీద ఇంత చర్చ అవశరమా అని మీరు అనవచ్చు కాని నేను కుతూహలం తో అడుగు తున్నాను. --172.142.230.149 18:22, 19 మే 2007 (UTC)
I did translation of http://en.wikipedia.org/wiki/Prakasam_Pantulu . ఇంగ్లీష్ వికిలో క్రికెట్ ఆడినట్టు రాశారు. దానినే నేను తర్జుమా చేశాను. వేణు Dravidian 18:36, 19 మే 2007 (UTC)
- ప్రకాశం నా జీవత యాత్ర తిరగేశాను. మరీ అక్షరం అక్షరం పరిశీలించలేదు కానీ అందులో కూడా క్రికెట్టు ఆడినట్టు ఏ ధాఖలాలూ కన్పించలేదు --వైజాసత్య 00:40, 20 జూన్ 2007 (UTC)
- నేను బాల్యమ్ లోని వ్యాసాలు అన్నీ చదివినాను, అతని ఆత్మ కథలో, క్రికెట్టు ఆడినట్టే ఉన్నట్టు గుర్తు. మరో సారి చూస్తాను వీలుంటేChavakiran 11:03, 19 మార్చి 2008 (UTC)
movie on tamguturi?
[మార్చు]ప్రకాశం పంతులుగారి మీద ఆయన మనుమడు విజయచందర్ "ఆంధ్రకేసరి" అనే సినిమా తీశాడని పేర్కొనచ్చు. టంగుటూరి సూర్యకుమారి ఆయన మనుమరాలనీ పేరొకొనచ్చు. -- పద్మ ఇం.
- సూర్యకూమారి, ప్రకాశం తమ్ముడు శ్రీరాములు కూతురు --వైజాసత్య 06:03, 14 జూన్ 2007 (UTC)
అర్థణ కేసు
[మార్చు]మీ దగ్గర ఉన్న పుస్తకం లొ పంతులు గారు వాదించిన అర్థణ కేసు గురించి ఏమైనా ఉన్నదా.. నేను ఎప్పుడొ 16 17 సంవత్సరాల క్రింద చదివాను ప్రకాశం గారి చరిత్ర.--మాటలబాబు 23:00, 22 జూన్ 2007 (UTC)
- నేనింకా ఇక్కడ ఆంగ్లములో ఉన్న సమాచారాన్ని అనువదించటంలోనే ఉన్నాను. ఈ కథ గురించి చూసి చెబుతాను --వైజాసత్య 23:05, 22 జూన్ 2007 (UTC)
ప్రకాశం తండ్రి పేరు
[మార్చు]ప్రస్తుతం ఉన్న వ్యాసంలో ప్రకాశం తండ్రి పేరు వెంకటనరసింహరాజు అని ఉన్నది. కానీ ప్రకాశం గారి ఆత్మకథలో మాత్రం గోపాలకృష్ణయ్య అని ఉన్నది(ప్రకాశం గారి ఆత్మకథ). రెండోదే సరైనదేమో అనిపిస్తుంది. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలుపండి. --రవిచంద్ర (చర్చ) 01:52, 27 జూలై 2014 (UTC)