చర్చ:టి శాంతాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఎవరీ శాంతాదేవి? ప్రముఖ రచయిత్రినని వ్యాసంలో వ్రాశారు? నిజమేనా? ఆధారం చూపిస్తే బాగుంటుంది, లేనిచో తొలిగింపునకు గురౌతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:41, 20 అక్టోబర్ 2012 (UTC)

ఈ వ్యాసంలో గల శాంతాదేవి గూర్చి పూర్తి వివరాలు లేవు. తొలగించాలి.-- కె.వెంకటరమణ చర్చ 12:43, 19 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]