Jump to content

చర్చ:టీ న్యూస్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శైలికి అనుగుణంకాని వ్యాసం

[మార్చు]

ఈ వ్యాసం "టీ న్యూస్" ఛానెల్ యొక్క ఔన్నత్యం మరియు దాని విశేషాల గూర్చి ఉంటే బాగుంటుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో సీమాంధ్ర ఛానళ్ళను పనికట్టుకుని విమర్శించడం తగదు. ఎవరి ఛానల్ గొప్పతన్నాన్ని వారు తెలియజేస్తే వ్యాసం బాగుంటుంది. కాని వేరొకరిని విమర్శించే విధంగా వ్యాసం ఉండరాదు.-- కె.వెంకటరమణ చర్చ 09:12, 23 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]