చర్చ:టెన్నిసన్
Jump to navigation
Jump to search
నేను చెయ్యాలి అనుకున్నది ఆల్మోస్ట్ వ్రాసినాను.
ఇంకా చెయ్యవలసిన పనులు 1. కనీసం ఒక్కరు రివ్యూ చెయ్యడం. 2. అన్ని మూసలు తయారు చేయడం. (స్టార్ట్, నెక్స్ట్ వంటి మూసలు సాధారణమఇనవి కదా, వాటిని కూడా తెలుగులోకి మార్చినారా? ఎవరన్నా రీడైరెక్ట్ చెయ్యగలరా? ) 3. అక్టోబర్ ఆరు ఇతని మరణీంచిన రోజు, ఆ రోజు విషేష వ్యాసంగా పెడితే ఎలా ఉంటుంది?
Chavakiran 14:50, 3 అక్టోబర్ 2007 (UTC)
షురూ వర్సస్ ప్రారంభించినారు
[మార్చు]షురూ వర్సస్ ప్రారంభించినారు
షురూ ఎందుకు వాడకూడదు ? :) Chavakiran 04:31, 4 అక్టోబర్ 2007 (UTC)
- మాండలికమని మార్చాను. అంతే, ప్రత్యేక కారణమేమీ లేదు --వైజాసత్య 04:33, 4 అక్టోబర్ 2007 (UTC)
- కనీసం అందరికీ అర్థం అయ్యే మాండలిక పదాలు అయినా మనం ఉంచాలి, లేకపోతే మరీ లైఫ్ రొటీన్ అవుతుంది, ఎలాగూ విక్స్నరీ ఉంది కదా అర్థాలు తెలుసుకోవడానికి, వ్యాకరణంలో శిష్ఠ వ్యవహారకం స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి, వొకాబులరీ (పదాలు) మాండలికాలనుండి ఓ మాధిరిగా అయినా వాడాలి అని నా ఉద్దేశ్యము, తద్వారా వ్యాసాలు మరింత సంపన్నంగా కన్పిస్తాయి, లేకపోతే ఏ నూరేళ్ళనాటి పుస్తకంలా కన్పిస్తాయేమో.Chavakiran 04:50, 4 అక్టోబర్ 2007 (UTC)
- భాషకు వివిధ శ్రేణులు ఉంటాయి. బజారు భాష దగ్గరి నుండి పరిశోధనా వ్యాసాల భాష దాకా. విజ్ఞాన సర్వస్వమెప్పుడూ కొంత పైఅంచు వైపే మొగ్గుతుందని నా నమ్మకం. షురూ అనే పదం చెడ్డదని, వాడటానికి పనికిరాదని నేను భావించట్లేదు..కానీ అటువైపు అంచుకు పయనం జారుడుబండలాంటిదన్న అభిప్రాయంతోటే దాన్ని మార్చాను. (ఇది వరకు తెలంగాణా మాండలికములో రాసిన ఒకటి రెండు వ్యాసాలు అలాగే ఉంచటం జరిగింది) --వైజాసత్య 08:03, 4 అక్టోబర్ 2007 (UTC)
- కనీసం అందరికీ అర్థం అయ్యే మాండలిక పదాలు అయినా మనం ఉంచాలి, లేకపోతే మరీ లైఫ్ రొటీన్ అవుతుంది, ఎలాగూ విక్స్నరీ ఉంది కదా అర్థాలు తెలుసుకోవడానికి, వ్యాకరణంలో శిష్ఠ వ్యవహారకం స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి, వొకాబులరీ (పదాలు) మాండలికాలనుండి ఓ మాధిరిగా అయినా వాడాలి అని నా ఉద్దేశ్యము, తద్వారా వ్యాసాలు మరింత సంపన్నంగా కన్పిస్తాయి, లేకపోతే ఏ నూరేళ్ళనాటి పుస్తకంలా కన్పిస్తాయేమో.Chavakiran 04:50, 4 అక్టోబర్ 2007 (UTC)
7 వ సెక్సన్లో కొంత ఆంగ్లం మిగిలిపొయినది, ఎవరన్నా తర్జుమా చెయ్యగలరా?
[మార్చు]7 వ సెక్సన్లో కొంత ఆంగ్లం మిగిలిపొయినది, ఎవరన్నా తర్జుమా చెయ్యగలరా?
ఇది కొద్దిగా సంగీత జ్ఞానం గల వారు తర్జుమా చేస్తే బాగుంటుంది అని అలాగే వదిలేసినాను. Chavakiran 09:23, 11 అక్టోబర్ 2007 (UTC)
- నాకు సంగీతజ్ఞానం బొత్తిగాలేదు. ఐనా సాహసించి అనువదించేశాను. అనువాదం పూర్తైందనుకుంటున్నా. :)
రెక్టర్
[మార్చు]రెక్టర్ అంటే మతాధికారి కదా? జమీందారు లాంటి అధికారి కాదనుకుంటాను. అలాగే వికార్ కూడా.
- అయి ఉండవచ్చు :) నాకు తెలీదు అందుకే ? మార్కు పెట్టినాను, మీరు బేషుగ్గా మార్చవచ్చు సరి అయిన అనువాదం తెలిస్తే Chavakiran 06:11, 5 నవంబర్ 2007 (UTC)