చర్చ:డిబేట్
స్వరూపం
దీని పేరు చర్చ లేదా వాదన అని పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీ సలహాలు సూచనలు తెలియజేయండి. --రవిచంద్ర (చర్చ) 10:38, 7 జూలై 2010 (UTC)
- సంవాదము, వాదవివాదము , తర్జనభర్జన పేర్లను కూడా పరిశీలించండి.--సుల్తాన్ ఖాదర్ 11:17, 7 జూలై 2010 (UTC)
- చర్చ అనగా Conversation లేదా discussion అనే అర్థము వస్తుంది. వీటికి ఆంగ్లవికీలో వ్యాసాలున్నవి. debating అనగా వక్తృత్వం అనే అర్థం వస్తుంది. కనుక ఈ వ్యాసాలు వేర్వేరుగా విస్తరించవలసినదని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ చర్చ 13:29, 20 ఆగష్టు 2013 (UTC)