చర్చ:డెనిస్-ఓ బెడద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ విధమైన వ్యాసం ఇదే మొదటిదనుకొంటాను. ప్రారంభించిన శివాకు ఆభినందనలు. నేను చాలా రోజులనుండి బుడుగు వ్యాసం వ్రాయాలనుకొంటున్నాను కాని కుదరడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:42, 14 జూన్ 2008 (UTC)

    • Jokes and Cartoons అన్నింటినీ చలోక్తులు వర్గం క్రింద ఉంచితే బాగుంటుందేమో ఆలోచించండి.Rajasekhar1961 05:17, 15 జూన్ 2008 (UTC)
చలోక్తులకంటే కార్టూన్ లే సరయిన వర్గం. ఎందుకంటే, చలోక్తి మీంచినది కార్టూన్. చలోక్తి సామాన్యంగా అనుకోకుండా(extemporous)వస్తుంది. కాని, కార్టూన్ అనేది చిత్రకారుడి ప్రతిభ, అతని పరిశీలనా శక్తి మరియు అతని హాస్యాభిరుచి మీద ఆధారపడి ఉంటుంది.--SIVA 09:05, 15 జూన్ 2008 (UTC)

బుడుగు[మార్చు]

బుడుగు వ్యంగ చిత్రాలకు డేనిస్ వ్యంగ చిత్రాలే inspire చేశాయని చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే, బుడుగుకి డెనిస్ కి చాల పోలికలు ఉన్నాయి. ఈ పోలికల గురించి ఈ వ్యాసంలో వ్రాస్తే బాగుంటుంది కాసుబాబుగారూ.--SIVA 09:05, 15 జూన్ 2008 (UTC)