Jump to content

చర్చ:డొక్కా మాణిక్యవరప్రసాద్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సరికాని వర్గం

[మార్చు]

User:K.Venkataramana గారికి. నేను ఈ వ్యాసానికి వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు తొలగించాను. ఒక పార్టీ పేరు మీద ఎన్నికై, ఆ ఎన్నిక పదవీకాలంలో ఇంకొకపార్టీకి మారేవారికే ఆ వర్గం వర్తించాలి కదా. ఈ వ్యాసం నాయకుడు పార్టీ మారారే కాని ఫిరాయించలేదు కదా? కావాలంటే ఇంకో వర్గం:పార్టీలు మారిన రాజకీయ నాయకులు చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 06:23, 4 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]