చర్చ:తంతి
స్వరూపం
పేరు తరలింపు గూర్చి
[మార్చు]రమణ గారూ, ఈ వ్యాసాన్ని తంతి పేరుకు తరలిస్తే బాగుంటుందేమో. ఇప్పటికే తంతి ప్రస్తావన దీని ఆవిష్కరణకర్త ఐన సామ్యూల్ F. B. మోర్స్ వ్యాసంలో ఉన్నది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:48, 23 ఫిబ్రవరి 2013 (UTC)
- ఈ వ్యాసం ప్రాచీన కాలం నుండి టెలిగ్రాఫ్ వ్యవస్థలో వచ్చిన మార్పులను తెలియజేస్తుంది. ఇందులో మోర్స్ టెలిగ్రాఫ్ అనునది ప్రధాన మైన అంశం అయినందున దీనికి అధిక ప్రాధాన్యత యివ్వవలసి వచ్చింది. కానీ దీనిని సామ్యూల్ F. B. మోర్స్ అనే వ్యాసంలో విలీనం చేయవససిన అవసరం లేదని నా అభిప్రాయం. మోర్స్ టెలిగ్రాఫ్ తర్వాత, ముందు గల టెలిగ్రాఫ్ వ్యవస్థలను కూడా ఇందులో చేర్చడం జరిగినది. మీరు ఈ వ్యాసం యొక్క ఆంగ్ల శీర్షిక ను మార్చవలెనన్న సరైన తెలుగు పదం తో వ్యాసం సృష్టించి దారిమార్పు చేస్తే బాగుంటుంది. దీనిని "సంజ్ఞాయంత్రము" లేదా "తంతి" వంటి పేర్లతోసూచించవచ్చు అని నాఅభిప్రాయం.( కె. వి. రమణ. చర్చ 07:17, 24 ఫిబ్రవరి 2013 (UTC))
- రమణగారూ, నేను ఈ వ్యాస పేరు మార్పును ప్రతిపాదించాను. విలీనం గురించికాదు. ఇది ప్రత్యేక వ్యాసంగా ఉంటేనే బాగుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:26, 24 ఫిబ్రవరి 2013 (UTC)
- ఈ వ్యాసం ప్రాచీన కాలం నుండి టెలిగ్రాఫ్ వ్యవస్థలో వచ్చిన మార్పులను తెలియజేస్తుంది. ఇందులో మోర్స్ టెలిగ్రాఫ్ అనునది ప్రధాన మైన అంశం అయినందున దీనికి అధిక ప్రాధాన్యత యివ్వవలసి వచ్చింది. కానీ దీనిని సామ్యూల్ F. B. మోర్స్ అనే వ్యాసంలో విలీనం చేయవససిన అవసరం లేదని నా అభిప్రాయం. మోర్స్ టెలిగ్రాఫ్ తర్వాత, ముందు గల టెలిగ్రాఫ్ వ్యవస్థలను కూడా ఇందులో చేర్చడం జరిగినది. మీరు ఈ వ్యాసం యొక్క ఆంగ్ల శీర్షిక ను మార్చవలెనన్న సరైన తెలుగు పదం తో వ్యాసం సృష్టించి దారిమార్పు చేస్తే బాగుంటుంది. దీనిని "సంజ్ఞాయంత్రము" లేదా "తంతి" వంటి పేర్లతోసూచించవచ్చు అని నాఅభిప్రాయం.( కె. వి. రమణ. చర్చ 07:17, 24 ఫిబ్రవరి 2013 (UTC))
పేరు మార్పు
[మార్చు]ఖాదర్ గారికి,
నేను మీ వ్యాఖ్యను అర్థం చేసుకున్నాను. మీరు సరియైన తెలుగు పదానికి ఈ వ్యాసాన్ని చేర్చండి.( కె. వి. రమణ. చర్చ 07:32, 24 ఫిబ్రవరి 2013 (UTC))
- "శామ్యూల్ మోర్స్" విభాగం వద్ద "ప్రధానవ్యాసం మూస" చేర్చితే బాగుంటుంది. దీన్ని చేర్చండి( కె. వి. రమణ. చర్చ 08:07, 24 ఫిబ్రవరి 2013 (UTC))