Jump to content

చర్చ:తమ్మడేపల్లి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు గురించి

[మార్చు]

తమ్మడేపల్లి అని గ్రామ సచివాలయంపై రాసి ఉంది. ఈ వీడియోలో చూడవచ్చు. పైగా తమ్మడెపల్లి కంటే తమ్మడేపల్లికి ఎక్కువ గూగుల్ ఫలితాలొచ్చాయి. అంచేత దారిమార్పు చేసాను.__చదువరి (చర్చరచనలు) 03:59, 15 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]