చర్చ:తలవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం లో తలవరం గ్రామం గూర్చి వివరంగా వ్రాసి అందు విశిష్ట వ్యక్తుల పేర్లలో శిష్టు చిట్టిబాబును చేర్చితే బాగుండునని నా అభిప్రాయం. శిష్టు చిట్టిబాబు విజయ ప్రస్థానం గూర్చి వేరొక పేజీ క్రియేట్ చేస్తే బాగుంటుంది.(Kvr.lohith (చర్చ) 10:18, 2 డిసెంబర్ 2012 (UTC))

తెవికీలో వ్యక్తిగత సమాచారం చేర్చడానికి నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి దానికై ప్రత్యేక పేజీ అవసరం లేదు. మీరు ఇలాంటివి మరే వ్యాసంలోనైనా గమనిస్తే ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని తొలిగించడం కాని చర్చా పేజీలలో లేవనెత్తడం కాని చేయండి. ప్రస్తుతానికి నేను ఈ వ్యాసంలోని వ్యక్తిగత సమాచారం తొలిగించాను. ఐ.ఏ.ఎస్. సాధించి రాష్ట్రస్థాయిలో ఉన్నత పదవులు పొందిన వారి వ్యాసాలు రచించడానికే ఇక్కడ అభ్యంతరం చెబుతున్నారు. కాబట్టి. వీఆర్వీలో ర్యాంకు సాధించినంత మాత్రాన వారిని విశిష్ట వ్యక్తుల కిందను పరిగణించడానికి వీలుపడదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:16, 2 డిసెంబర్ 2012 (UTC)