చర్చ:తళ్ళికోట యుద్ధం
Appearance
యుద్ధ భూమి
[మార్చు]బొమ్మలో చూస్తే తళ్లికోట వద్ద అసలు ఘర్షనే జరగలేదు. అయితే రాక్షస-తంగడిలోనైనా లేకుంటే బన్నిహట్టలోనైనా జరిగి ఉండాలి --వైఙాసత్య 19:06, 5 ఫిబ్రవరి 2006 (UTC)
వ్యాసం
[మార్చు]వ్యాసం బాగుంది,చిన్నప్పుడు తళ్ళికోట యుద్ధము గురించి చదివినట్లు గుర్తు లేదు కాని, మా సోషలు మేష్టారు మాత్రం విజయ నగర రాజులు తమ చుట్టు ఉన్న సుల్తాను లతో స్నేహం చేసి మిగతా సుల్తానులను ఓడించారని మాత్రం చెప్పారు. మరోసారి వ్యాసం అందించిన వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు --మాటలబాబు 19:50, 30 జూన్ 2007 (UTC)
ఈ-మెయిలు ద్వారా తెవికీ వ్యాసాలు
[మార్చు]ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈ-మెయిలు ద్యారా పంపుతున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 06:05, 1 జూలై 2007 (UTC)
వర్గాలు:
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2007
- ఈ వారం వ్యాసాల చర్చలు - W27
- భారతీయ సమీష్టి కృషి వ్యాసాలు
- వికీప్రాజెక్టు భారతదేశ చరిత్ర
- మంచివ్యాసం అయిన భారతదేశ చరిత్ర వ్యాసాలు
- కొంచెం ముఖ్యమైన భారతదేశ చరిత్ర వ్యాసాలు
- మంచివ్యాసం-తరగతి భారతదేశ వ్యాసాలు
- మంచివ్యాసం-తరగతి కొంచెం ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు
- కొంచెం ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు
- చేయవలసిన పనులు