Jump to content

చర్చ:తామ్ర శిలా యుగం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సుజాత గారూ, ఈ యుగాన్ని "తామ్ర శిలా యుగం" అంటారు. ఒకసారి "Chalcolithic age" గూగుల్ అనువాద పరంగా చూడకుండా చరిత్ర పరంగా చూసి సరిచేయగలరు.--కె.వెంకటరమణచర్చ 15:27, 19 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరన్నది నిజమే కె.వెంకటరమణ గారూ! నేనది గమనించాను. ఆంగ్లంలో ఇది " కాపర్ ఏజ్ " గా కూడా పేర్కొనబడింది. పేరు నిర్ణయించడంలో కొంచం అయోమయంలో పడినమాట వాస్తవం. సూచించినందుకు ధన్యవాదాలు. " తామ్ర యుగం " గా దారి మార్పిడి చేస్తాను.T.sujatha (చర్చ) 15:43, 19 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]