Jump to content

చర్చ:తాళ్ళచెరువు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు గురించి

[మార్చు]

గుంటూరు జిల్లా సైటు లోను, మీభూమి లోనూ దీని పేరు తాల్లచెరువు అని ఇచ్చారు. తాల్లచెరువు గూగుల్ ఫలితాల్లో ఈ రెంటితో పాటు ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డు కూడా వచ్చింది. తాళ్ళచెరువు, తాళ్లచెరువు లకు మాత్రం అనేక ఫలితాలొచ్చాయి. తాల్లచెరువు అనేది అసహజంగా ఉంది కాబట్టి, ఇప్పుడున్న పేరునే ఉంచేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:54, 16 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]