చర్చ:తావిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

I just saw the speedy delete tag--that's sad. I was hoping it will lead to some discussion. I have added it now on the Telugu Wiktionary as well. If you think this page needs to be deleted, so be it. సంతకం చేయకుండా ఈ వ్యాఖ్య రాసిన వారు: Tejahb (చర్చమార్పులు)

Tejahb గారూ, రెండు విషయాలు:
  • వికీపీడియాలో మనమే కనిపెట్టిన/సృజించిన/పరిశోధించిన విశేషాలను రాయకూడదు. ఈసరికే ప్రచురించిన విషయాలను తగు మూలాలను (ప్రాథమిక మూలాలు కాదు) చూపిస్తూ రాయాలి.
  • ఒకవేళ దీనికి తగు మూలాలున్నా.., ఇది విక్షనరీకి తగినదే గాని, వికీపీడియాలో వ్యాసం రాసేంత అర్హత లేదని నా భావన.
పై కారణాల వలన దీన్ని తొలగించాలి అని నా ఉద్దేశం.
అయితే.. చాల గొప్ప అర్థవంతమైన పదాన్ని సృజించారు. నాకు చాలా నచ్చింది. చాలా మృదువుగా, పలకడానికి వీలుగా, ఎంతో అర్థవంతంగా ఉన్న ఆ పదాన్ని సృష్టించినందుకు గాను, మీకు వందనం. __చదువరి (చర్చరచనలు) 10:34, 9 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]