చర్చ:తిరునావాయ్
స్వరూపం
వ్యాసాలు కలపటం
[మార్చు]తిరునావాయ్ మరియు తిరునావాయ్ దేవాలయం పేర్లతో ఆంగ్లంలో రెండు వ్యాసాలున్నాయి. వాటిని రెంటినీ కలిపి ఒక వ్యాసంగా చేస్తే బాగుంటుందా లేదా వేరుగానే ఉంచాలా.Rajasekhar1961 (చర్చ) 09:34, 16 నవంబర్ 2013 (UTC)
- Rajasekhar1961 ఒకే విషయం గురించినవైతే తప్పక ఒకవ్యాసంగా చేయాలి. మీరు లింకులు ఇచ్చినట్లైతే మరింత స్పష్టమైన సలహా ఇవ్వడానికి వీలుండేది. --అర్జున (చర్చ) 15:08, 19 నవంబర్ 2013 (UTC)