చర్చ:తిరుపతి యాస, భాష, పదాలు
Jump to navigation
Jump to search
బేగి అనేది చిత్తూరు పదం కానే కాదు .చిత్తూరు జిల్లా అంతా చాలావరకు అంతా ఒకే పదాలు వాడతారు. కొంత మంది వాడక పోయినా పదాలు మాత్రం తెలిసే ఉంటాయి. -- తరిగొండ రోహిణి కుమార్
బేగి
[మార్చు]బేగి తిరుపతి యాస కాదనుకుంటా.. అది ఉత్తరాంధ్ర మాండలికంలోని పదమని అనుకుంటున్నాను. (బిరాన, బిర్రున అని వాడతారనుకుంటా, ఖచ్చితంగా తెలీదు.) సరిచూసి, సవరించగలరు. అలాగే, ఈ పేజీని చిత్తూరు యాస అనే పేజీకి తరలించవచ్చా? __చదువరి (చర్చ, రచనలు) 09:00, 15 జనవరి 2006 (UTC)
- I am sure that "bEgi" is used in tirupati.. We may not make it chittoore yaasa, as it is totally different in this district with kannada, tamil mixing at different places of this place. Chavakiran 10:14, 15 జనవరి 2006 (UTC)
- ఇందులో ఉన్న పదాలన్నీ నాకుతెలిస్నంత వరకు దాదాపు చిత్తూరు/కడప కు వర్తిస్తాయి.--వైఙాసత్య 14:35, 16 జనవరి 2006 (UTC)
- బేగి అనేది తిరుపతి యాస కాదు .. రోహిణి కుమార్
- కడప జిల్లాలో కొన్నిచోట్ల బేగిరా (త్వరగా రా) అని ఉపయోగించటం విన్నాను --వైజాసత్య 06:18, 19 అక్టోబర్ 2007 (UTC)