Jump to content

చర్చ:తిరుపతి వేంకట కవులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


తిరుపతి వేంకట కవులు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 43 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వెంకటశాస్త్రి, తిరుపతి శాస్త్రి గార్లకు విడిగా పేజీలు

[మార్చు]

ఇద్దరికీ కలిపి పేజీ ఉండడం మంచిదే కానీ విడిగా తిరుపతిశాస్త్రి, వెంకటశాస్త్రి గార్లకు వ్యాసాలు ఉండాలి. ఎందుకంటే వారి వ్యక్తిత్వాలు వేరు. తిరుపతిశాస్త్రి మరణానంతరం వెంకటశాస్త్రిగారు ముఫ్ఫయ్యేళ్ళు జీవించారు. కేసులు ఎదుర్కొన్నారు. సన్మానాలు పొందారు. పద్యాలు ఇద్దరూ కలిపి రాసినా వచనం కేవలం వెంకటశాస్త్రి గారే రాశారు. --59.145.102.114 05:49, 2 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]