చర్చ:తెనాలి
స్వరూపం
పద వ్యుత్పత్తి వివాదం.
[మార్చు]ఈ లింకు లో తెనాలి పద వ్యుత్పత్తి గురించి తప్పుగా రాశారు అని చెబుతున్నారు. దీనికి ఆధారాలు కోరాను. ఒకటి రెండు రోజుల్లో ఆధారం చేర్చని ఎడల అది తొలగించబడుతుందని గమనించ గలరు. రవిచంద్ర (చర్చ) 14:33, 12 డిసెంబరు 2024 (UTC)