చర్చ:తెలంగాణ రిసోర్స్ సెంటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా విధానాల ప్రకారం మూలాలు గల వ్యాసాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. మీరు మొదట తయారుచేసిన వ్యాసం "తెలంగాణ రీసోర్స్ సెంటర్" కు మూలాలు జత చేయలేదు. అందువల్ల తొలగింపబడినది. ప్రస్తుతం మూలాలు చేర్చబడినవి. ఈ వ్యాసాన్ని సృష్టించినందుకు వంశీగ్లోబల్ కు ధన్యవాదాలు. వ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుటకు చిత్రాలను చేర్చగలరు.ఈ వ్యాసం అభివృద్ధి విషయంలో సహాయపడగలను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:51, 20 నవంబర్ 2015 (UTC)