Jump to content

చర్చ:తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


వ్యాసం అనువాదం గురించి

[మార్చు]
వెంకటరమణ గారూ ఈ వ్యాసంలో నియోజక వర్గాల పేర్లు. ఎన్నికలలో గెలుపొందిన, ఓడిన ఆభ్యర్థుల పేర్లు అన్నీ పూర్తిగా ఆంగ్లంలోనే ఉన్నాయి.దాదాపుగా వ్యాసం అంతా ఆంగ్లంలోనే ఉంది.అనువదించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:53, 3 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ, మా గురువుగారు అనుమతించిన నేను తెలుగులోకి అనువదించగలను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 17:11, 3 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, వీలు చేసుకొని అనువదించండి.06:34, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గురువుగారు, ఆంగ్లము నుండి తెలుగు లోనికి పూర్తిగా అనువాదం చేశాను. ఓకే మార్పుతో. ధన్యవాదాలు సార్. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 09:58, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]