Jump to content

చర్చ:తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (అ)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

తరలింపు

[మార్చు]

user:Vemurione గారు, ఈ నిఘంటు పేజీ, ఇలాంటి ఇతర పేజీలు వికీబుక్స్ కు తరలించాలి. వికీబుక్స్ లో కూడా మీ మార్పులు, చేర్పులు కొనసాగించవచ్చు. 1-2 గంటలలో ఈ పేజీలు తరలించగలను. మీకు అభ్యంతరాలు, సందేహాలుంటే అడగండి.-- అర్జున (చర్చ) 03:44, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సంబంధిత చర్చకు చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) చూడండి. అక్కడే స్పందించండి.--అర్జున (చర్చ) 05:42, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
user:Vemurione గారు, ఈ వ్యాస పేజీని వికీబుక్స్ లో "వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ" గా తరలించుదామనుకుంటున్నాను.అలాగే ఇతరపేజీలు కూడా. మీ స్పందన తెలపవలసింది.--అర్జున (చర్చ) 07:42, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున అలాగే చెయ్యండి. ఈ తరలింపు మార్పులు అయ్యేదాకా మరే చేర్పులు, మార్పులు చెయ్యకుండా ఆగమంటారా? ప్రతి రోజూ ఏదో ఒక చిన్న మార్పు చేస్తూనే ఉన్నాను కదా! Vemurione (చర్చ) 16:16, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారు, ఈ వ్యాస పేజీ b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ లో నకలు చేశాను. అలాగే ఇతరపేజీలు (చూడండి: పేజీలు మీరొకసారి తనిఖీ చేసి ప్రతిస్పందిస్తే తెవికీ లో పేజీలు తొలగించుతాను. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:48, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు అన్ని పేజీలు తరలించినట్లే కనబడుతోంది. అన్నీ కూలంకషంగా పరిశీలించి చూడలేదు; మచ్చుకి ఒకటి, రెండు అంశాలు చూసేను. చిన్న ప్రశ్న. నేవిగేషన్ కి ఒక మాస్టర్ పేజీ నుండి ప్రతి అధ్యాయానికి ఒక లంకె ఉంటే బాగుంటుంది కదా? ఇప్పుడు నేను నేరుగా వికీబుక్స్ లోకి వెళ్లి నా నిఘంటువు దగ్గరకి వెళ్ళడానికి URL ఏది వాడాలి? ఇటుపైన నేను చేసే మార్పులు అన్నీ వికీబుక్స్ లోనే చెయ్యాలి కనుక అక్కడకి త్వరగా వెళ్ళి,నాకు కావలసిన పేజీని చేరుకోవడం ఎలాగో ఒకసారి చెప్పండి. ఈ లోగా నేను కూడా ప్రయత్నించి చూస్తాను. ఈ తరలింపు పూర్తి అయిన తరువాత, నిఘంతువులో కావలసిన మాటని వెతుక్కోడానికి search facility కల్పించగలిగితే దీని వాడుక పెరుగుతుంది. తీరుబడి చూసుకుని కొన్ని చిన్ని చిన్ని ప్రయోగాలు చేసి చూస్తాను. నమస్తే! Vemurione (చర్చ) 12:50, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారు, మీరు సూచించినట్లుగా ప్రధాన నిఘంటువు పేజీలు కూడా నకలు చేశాను( b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు )అవసరమైన లింకులు మార్చాను. కొన్ని మరచిన పేజీలు కూడా నకలు చేశాను. వికీబుక్స్ లో మీ వాడుకరి పేజీ కి వెళ్లి నిఘంటువు ప్రధాన పేజీలకు ఆ తదుపరి మీరు కోరుకున్న పేజీకి వెళ్లవచ్చు. నిఘంటువులో వెతకటానికి prefix:"<నిఘంటువు పేజీ తొలి పదాలు>" <వెతుకు పదం> వెతుకుపెట్టెలో చేరిస్తే సరి. కాని అది పేజీ, సందర్భంతో కూడిన వెతుకపదంగల వరుసలు వరకే చూపిస్తుంది. పేజీలో నేరుగా ఆ పదం చోటికి పోవటానికి ప్రస్తుత సాఫ్ట్వేర్ తో కుదరదు. పదానికి ఒక పేజీ వున్నప్పుడే అది సాధ్యం. అక్కడ పనిచేసేటప్పుడు సమస్యలుంటే అక్కడ ప్రధాన పేజీ చర్చాపేజీలలో రాయండి.-- అర్జున (చర్చ) 14:10, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారు, వికీబుక్స్ లోని ప్రధాన పేజీలలో వెతుకు పెట్టె కూడా పెట్టాను. పరిశీలించండి. --అర్జున (చర్చ) 07:18, 31 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో నిఘంటు పేజీలు నిన్న తొలగించాను.-- అర్జున (చర్చ) 06:40, 11 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]