Jump to content

చర్చ:తెలుగు ప్రజలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సమాచార పెట్టె శుద్ధి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

వ్యాసమును విస్తరించే ఉద్దేశ్యమున్నది. కావున ఈ వ్యాసమునకు గల సమాచార పెట్టెని శుద్ధి చేయగలరు. - శశి (చర్చ) 12:25, 3 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • అర్జునగారు, నేను కావాలనుకొన్నది ఈ శుద్ధే. మునుపు ఈ సమాచారపెట్టె లో కొన్ని చిత్రాలు కనబడేవి కావు. అందుకే సహాయం కోరాను. మూస శుద్ధి అయినది కావున సహాయం కావాలి మూసని తీసివేస్తున్నాను. 2014-03-06T10:03:18‎ Veera.sj