చర్చ:తెలుగు రాజకీయ ప్రముఖులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గాలలో ఉండాల్సిన సమాచారం వ్యాసంగా తయారుచేసే అవసరం ఉన్నదా? వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు ఇదివరకే ఉంది. జిల్లాల వారీగా కూడా ఉపవర్గాలున్నాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:12, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు రాజకీయ ప్రముఖుల గురించి జాబితా కాకుండా వ్యాసరూపంలో సమాచారం ఉంటే బాగుంటుంది. తెలుగు రాజకీయ ప్రముఖులు సాధించిన విజయాలు, జాతీయ స్థాయిలో తెలుగు రాజకీయ ప్రముఖుల స్థానం, జాతీయ స్థాయిలో ఉన్నత రాజకీయ పదవులు పొందిన తెలుగు రాజకీయ ప్రముఖులు ...ఇలా విభాగాల వారీగా సమాచారం అందిస్తే ఒక ముఖ్యమైన వ్యాసం అవుతుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోకసభ స్పీకరు, కేంద్రమంత్రి పదవులు, గవర్నర్లు లాంటి ఉన్నత పదవులు పొందిన తెలుగువారున్నారు. ఈ విషయాలన్నింటినీ ఉటంకిస్తూ వ్యాసం వ్రాస్తే తెలుగువారికి ప్రయోజనకరం. సి. చంద్ర కాంత రావు- చర్చ
మీరు చెప్పింది బాగుంది. ఆసక్తి ఉన్నవారు ఈ జాబితా నుండి వ్యాసం తయారు చేయవచ్చు.t.sujatha (చర్చ) 03:36, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
(1) ఇది కేవలం ప్రపంచంలోని మొత్తం తెలుగు ప్రజలు జాబితా అని నా ఉద్దేశ్యం. గమనించగలరు. (2) అందరి తెలుగు రాజకీయ ప్రముఖులు జాబితా మాత్రమే. ముఖ్యమైన కొత్త పేర్లు అందరితో ఇందులో చేర్చబడతాయి. గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:40, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]