Jump to content

చర్చ:తెలుగు వర్ణమాలలో అచ్చుల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అచ్చుల మొలకల సమాచారం విలీనం

[మార్చు]

సంవత్సరాలుగా (దాదాపు దశాబ్ది పైగా) తెలుగు వికీపీడియాలో ఒక్కో అక్షరానికి కొద్దిపాటి సమాచారంతో మూలాలు లేకుండా వ్యాసాలు ఉన్నాయి. మొలకలుగానే ఏ సమాచారం లేకుండా పడి ఉన్న వ్యాసాల్లోని సమాచారం మొత్తం ఈ జాబితా పేజీలోకి ఒక పట్టిక రూపంలో చేర్చేయవచ్చు, అలానే చేర్చాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:47, 12 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]