చర్చ:తెలుగు సినిమా నటీమణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


అన్షు మిస్సమ్మలో?[మార్చు]

అన్షు అనే ఈ నటి నటించిన మూడు చిత్రాలలో మిస్సమ్మ పేరు ఉన్నది. ఆ పేరుతో లింక్ మిస్సమ్మ పాత చిత్రానికి వెళ్తున్నది. అన్షు ఆ పాత చిత్రంలో నటించిందా? లేక మిస్సమ్మ పేరుతో ఈ మధ్య ఒక చిత్రం వచ్చింది (భూమిక, శివాజి) అనుకుంటాను. ఒకసారి చూసి వివరణ వ్యాసంలో పొందుపరచి, అవసరమైతే లింక్‌ను సరిచేయగలరు.--S I V A 00:56, 27 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఎర్ర లింక్[మార్చు]

నటీమణులమీద ఇలా అక్షరక్రమంతో ఒక వ్యాసం వ్రాసి, అక్కడనుండి వారి ప్రత్యేక వ్యాసాలకు లింక్ ఉంఛటం చాలా బాగున్నది. కాని ఇప్పటికి వ్యాసాలు లేని వారి గురించి ఎర్ర లింక్ అవసరమా. దీనివల్ల పెద్దగా పేరులేని (1 లేదా 2 సినిమాలలో నటించిన)నటేమణుల పేరుమీద మొలక ఏర్పడి, ఇక అలాగే ఉండే అవకాశం ఉన్నది, పెద్దగా వ్రాయటానికి విషయం లేక. కాబట్టి ఒకసారి అలోచించాలని నా అభిప్రాయం.--S I V A 01:04, 27 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]