చర్చ:త్యాగరాజు కీర్తనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీసోర్సుకు తరలింపు[మార్చు]

పూర్తి కీర్తనలు వికిపీడియాలో కాకుండా వికిసోర్స్లో పెట్టాలి. ఇప్పటికే అక్కడ కొన్ని కీర్తనలు ఉన్నాయి చూడండి te.wikisource.org --వైఙాసత్య 17:25, 20 ఫిబ్రవరి 2007 (UTC)

అవును కీర్తనలను వికీసోర్సుకు తరలించాల్సిందే. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:23, 26 మే 2007 (UTC)
కానీ ఈ వ్యాసం త్యాగరాజు కీర్తనల గురించి వివరించాలి కాబట్టి ఉదాహరణలు తీసుకోవటానికి ఒకటి రెండు కీర్తనలు ఇక్కడే ఉంచాలేమో __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:25, 26 మే 2007 (UTC)

శ్యామ శాస్త్రి[మార్చు]

శామ శాస్త్రి కాదు శ్యామ శాస్త్రి అనుకొంటా.. వ్యాసంలో శామ శాస్త్రి అని వ్రాయబడి ఉంది, దానిని శ్యామ శాస్త్రి గా మర్చ వచ్చా

పంచరత్న కీర్తనలు[మార్చు]

మా దగ్గర పంచరత్న కీర్తనలు వాటి టీకా తాత్పర్యాలు ఉన్నాయి వాటిని ఎక్కడ పెడితే బాగుంటుంది? టి పతంజలి (చర్చ) 12:47, 15 ఫిబ్రవరి 2020 (UTC)