వాడుకరి చర్చ:Tpathanjali

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Tpathanjali గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Tpathanjali గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వేదిక

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము ఒక వేదిక నడపబడుతున్న సంగతి మీకు తెలుసా? వేదిక:వర్తమాన ఘటనలు చూడండి. అక్కడ ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతము జరుగుతున్న విషయాలను పొందుపరుస్తున్నారు. మీరు కూడా ఆ వేదికలో వార్తలు లేదా ఇతర సంబంధించిన విషయాలను చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 13:49, 19 నవంబర్ 2019 (UTC)

రమణ మహర్షి వ్యాసంలో మీరు చేసిన మార్పులు గురించి[మార్చు]

పతంజలి గారూ నమస్కారం.మీరు వికీపీడియాలో పనిచేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు.రమణ మహర్షి వ్యాసంలో వికీపీడియా:శైలి#గౌరవ వాచకాలు, వికీపీడియా:శైలి/భాష#ఏక వచనం ప్రకారం ఉన్న పదాలను బహువచనాలుగా, గౌరవవాచకాలుగా సవరించారు.బహుశా మీకు అవగాహనలేక అలా సవరించి ఉండవచ్చు.ఒకసారి పై మార్గదర్శకాలకు తోడు వికీపీడియా:ఏకవచన ప్రయోగం ఒకసారి చూడగలరు.వికీపీడియాలో ఇవి పాటించాలి. --యర్రా రామారావు (చర్చ) 14:48, 12 మార్చి 2020 (UTC)

ధన్యవాదాలు యర్రా రామారావు గారు[మార్చు]

మీరు ఇచ్చిన విలువైన సలహా ఈ తెలుగు వికీపీడియా లో నా ప్రయాణం అంతా గుర్తు ఉంటుంది. ఆ మేరకు రమణ మహర్షి వ్యాసాన్ని మార్చాను.ఇక ముందు రాసే వ్యాసాల్లో కూడా ఇది ఇనుమడింపచేస్తాను టి పతంజలి (చర్చ) 16:46, 12 మార్చి 2020 (UTC)

టి పతంజలి గారూ సహృదయంతో స్పందించి మీరు వెంటనే సవరించినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 17:17, 12 మార్చి 2020 (UTC)

చప్పట్లు!!! చాలా గొప్ప విషయం ఇది. పతంజలి గారూ, యర్రా రామారావు గారు చేసిన సూచనను మీరు స్వీకరించడం, తగు మార్పులు చేయడం, వాటిని కొనసాగిస్తానని చెప్పడం ఒక సద్భావనతో కూడిన వాతావరణాన్ని ఏర్పరచింది. మీరు తెవికీలో పనిచేస్తూ నాబోటి వాళ్లకు మార్గదర్శకంగా ఉంటారని భావిస్తున్నాను. ముఖ్యంగా భాష నాణ్యత (వాక్య నిర్మాణంలో లోపాలు, అక్షరదోషాలు వగైరాలు) విషయంలోను, అనువాదాల నాణ్యత విషయంలోనూ మీ సలహాలు, సూచనలూ ఎంతో అవసరమని నా భావన. ఇలాంటి విషయాల్లో వెనకాడకుండా కలగజేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. దోషాలను స్వయంగా సవరించడమే కాకుండా ఇతరులకు వాటి గురించి సూచనలూ చెయ్యవచ్చు, వెనకాడనక్కర్లేదు.

మీ ఇద్దరితో కలసి పనిచెయ్యడం నాకు చాల సంతోషంగా ఉంది. __చదువరి (చర్చరచనలు) 05:51, 13 మార్చి 2020 (UTC)