చర్చ:త్రివిక్రమ్ శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సినిమా స్వయంవరం (1999) అనుకుంటా.

-త్రివిక్రమ్ 11:29, 23 నవంబర్ 2006 (UTC)

సంభాషణలు[మార్చు]

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు కావచ్చు కానీ ఈ వ్యాసంలో అసలు సమాచారం కన్నా ఆయన రాసిన సంభాషణలతోనే నిండిపోయింది. ఉదాహరణకి ఒకటో రెండో తప్ప మిగతావన్నీ తొలగించాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయండి.--రవిచంద్ర (చర్చ) 18:09, 18 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]