Jump to content

చర్చ:దండకారణ్య ప్రశంస.

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసము "ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము (1910) రచించినవారు చిలుకూరి వీరభద్రరావు రెండవ ప్రకరణము" వికీ సోర్సు నుండి యథాతథంగా కాపీ చేయబడినది. ఇందలి వాక్యాలను అందరికీ అర్థం అయ్యేటట్లు మార్చవనెనని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ 16:47, 23 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీఅభిప్రాయం సరియైనది అనిపిస్తున్నది.నేరుగా కాకుండ వికీకి అనుగుణ్యంగా మార్చివ్రాయడం ఉచితం.Palagiri (చర్చ) 02:35, 24 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]