చర్చ:దగ్గుబాటి పురంధేశ్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పేరు[మార్చు]

మొదట్లో మీడియా ఈమె పేరు పురంధేశ్వరి అని రాస్తుంటే అచ్చు తప్పేమో అనుకున్నా. కానీ అదే అసలు పేరని తెలిసింది. వ్యాసం కొత్త పేరుకు తరలించే ముందు సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది.--రవిచంద్ర (చర్చ) 06:54, 21 జనవరి 2014 (UTC)