చర్చ:దత్త ముక్తి క్షేత్రం
స్వరూపం
దీనిని రాజమండ్రి లో ఒక విభాగం గా విలీనం చేస్తే బాగుంటుంది-- కె.వెంకటరమణ చర్చ 13:05, 30 మార్చి 2013 (UTC)
- ఈ వ్యాసం 2 కె.బి స్థాయి దాటినంతవరకు విస్తరించితిని. ఈ వ్యాసమును రాజమండ్రి వ్యాసంలో పర్యాటక ప్రదేశాలలో ఒక విభాగంగా "ప్రధానవ్యాస:దత్తముక్తి క్షేత్రం" గా చేర్చి ఈ వ్యాసం నందుగల విలీనం మూస తొలగించితిని.---- కె.వెంకటరమణ చర్చ 12:39, 17 ఆగష్టు 2013 (UTC)