చర్చ:దివ్యుడా! కనువిప్పుకో!!
స్వరూపం
- ఇది ఇదివరకే ప్రచురించబడిన కవిత అయితే, దీన్ని వికీసోర్సుకు తరలించవచ్చు. (కాపీహక్కు వివరాలు తెలుసుకున్నాక)
- ఇది సభ్యుని స్వంత కల్పిత రచన అయితే, అటువంటి వాటికి వికీపీడియా సరైన స్థానం కాదు. సభ్యుడు దాన్ని తన స్వంత వెబ్ సైటులో పెట్టుకోవాలి.
అంచేత దీన్ని వికీపీడియా నుండి తొలగించాలి. __చదువరి (చర్చ, రచనలు) 05:41, 30 మే 2007 (UTC)