చర్చ:దుర్గాబాయి దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విస్తరణ[మార్చు]

ఈ మధ్యనే శతజయంతి ఉత్సవాలు జరిగిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ గురించి మన వికీపీడియాలో సమాచారం లేకపోవడం బాధాకర విషయం. అందుకే ఈ చిన్న వ్యాసాన్ని మొదలు పెట్టాను. సాక్షి దినపత్రికలోని ఈ వ్యాసము http://epaper.sakshi.com/Details.aspx?id=213926&boxid=29637870 మరియు ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసము దీని విస్తరణకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. దయచేసి సహకరించగలరు. --Gurubrahma 15:32, 18 జూలై 2009 (UTC)

వ్యాసంలో ఉన్న జాబితా[మార్చు]

దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి.

ఈమెచే ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.

1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది

ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించినది.

చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనంఅను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు.


1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించినది.

ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పని చేసారు.

ఈవిడ 1953 ఆగష్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (Central Social Welfare Board - సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేసారు

1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు

వీరి స్వీయచరిత్ర భాషించిన శిలలు అన్న పేరుతో వెలువడింది.

పుట్టిన ఊరు[మార్చు]

కాకినాడా?[1][2] రాజమండ్రా?[3] --వైజాసత్య (చర్చ) 05:30, 15 జూలై 2013 (UTC)