చర్చ:దువ్వాడ-విజయవాడ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు[మార్చు]

ఈ వ్యాసం పేరు విశాఖపట్నం-విజయవాడ రైలుమార్గం అని వుంటే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 10:37, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, ఉభయకుశలోపరి. మీ అభిప్రాయము చక్కనయినది. రైల్వే వ్యాసము(లు) అభివృద్ధి అయిన పిదప లేదా వ్యాస పేరు మరో వ్యాసానికి ఇబ్బంది అని అనుకున్నట్లయినా తప్పకుండా మీతో పాటు ఎవరయిననూ మార్చవచ్చును. రైలు వ్యాసములు మీద తప్పకుండా మీ స్పందనలు తెలియజేయగలరు. అప్పుడే అలుపెరగని వ్యాసకారికి అనుకూలమై మరికొంత వ్యాసరచన ప్రయాణము చేసేందుకు, అవలీలగా కొనసాగేందుకు అనుకూల వాతావరణం ఏర్పరిచిన వారగుదురు. మీ స్పందనలు శిరోధార్యం..........సుమనసుతో...మీ........JVRKPRASAD (చర్చ) 13:40, 5 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము అని పేరు మార్చాను. JVRKPRASAD (చర్చ) 03:47, 6 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, వ్యాస నాణ్యత మరియు ఛాయాచిత్రాలు చాల బాగున్నాయి. దీనిని అభివృద్ది చేస్తున్నందుకు అభినందనలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:07, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారు, ఉభయకుశలోపరి. మీ స్పందనలకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 16:13, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]