చర్చ:దూర ధమని వ్యాధి

వికీపీడియా నుండి
(చర్చ:దూరధమని వ్యాధి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగింపు[మార్చు]

వ్యాసంలో విస్తృతంగా శైలి మార్పులు చేసాను. పాఠ్యంలో కూర్పులు, మార్పులు చేసాను. ఆంగ్లపదాల చాలా వరకు తొలగించాను. మరికొన్ని మూలలను కూడా చదివి కొత్త సంగతులు చేర్చాను. మూలలన్నీ ఇచ్చాను. ఈ వ్యాసాన్ని కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగించ విన్నపము. ధన్యవాదములు డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 02:41, 19 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]