చర్చ:దూర ధమని వ్యాధి
Appearance
కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగింపు
[మార్చు]వ్యాసంలో విస్తృతంగా శైలి మార్పులు చేసాను. పాఠ్యంలో కూర్పులు, మార్పులు చేసాను. ఆంగ్లపదాల చాలా వరకు తొలగించాను. మరికొన్ని మూలలను కూడా చదివి కొత్త సంగతులు చేర్చాను. మూలలన్నీ ఇచ్చాను. ఈ వ్యాసాన్ని కాపీ పేష్ట్ వర్గం నుంచి తొలగించ విన్నపము. ధన్యవాదములు డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 02:41, 19 మే 2023 (UTC)