చర్చ:దెచవరప్పాడు
స్వరూపం
పేరు గురించి
[మార్చు]ఈ ఊరి పేరు గురించి సందేహంగా ఉంది. దెచవరప్పాడు అని కాక దేచవరప్పాడు సరైన పేరేమోనని భావిస్తున్నాను. అయితే, ఈ రెండు ఫలితాలకూ మద్దతుగా గూగుల్లో తగు ఫలితాలేమీ దొరకలేదు. ప్రస్తుతానికి ఉంచేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 01:53, 29 ఆగస్టు 2019 (UTC)